జ్ఞానము తోనూ అజ్ఞానముతో ను మేము తెలిసీ తెలియక చేసిన సకల తప్పులను క్షమించి కాపాడవలెను.
సత్య మగు అష్టాదశ సోపానములపై చిన్ముద్ర దారిగా అమరి యుండి సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతుడు ఆనంద చిత్తుడైన అయ్యా.....
అయ్యప్ప స్వామి మీ దివ్య పాదారవిందములే మాకు శరణం శరణం శరణం అయ్యప్ప.
స్వామియే శరణం అయ్యప్ప ......మరిన్ని అయ్యప్ప భజనలు చూడండి.
0 Comments