ఏవమ్మా సోదమ్మ ఒకమాట చెప్పావమ్మ - Evamma Soodamma oka mata Cheppavamma | Ayyappa Swami Song Telugu

 

ఏవమ్మా సోదమ్మ ఒకమాట చెప్పావమ్మ - Evamma Soodamma oka mata Cheppavamma


ఏవమ్మా సోదమ్మ ఒకమాట చెప్పావమ్మ

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll                           


కంచి కామాక్షి  పలుకు మదుర మీనాక్షి పలుకు

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll 


హరిహర పుత్రుడమ్మా  అన్నదాన ప్రభువమ్మ

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                         ll సోదమ్మ ll 


విల్లాలి వీరుడమ్ము వీర మణికంఠుడుమ్మ 

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll 


ఎరుమేలి వాసుడమ్ము వావరు  మిత్రుడమ్మ

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll 


అభిషేకప్రియుడమ్మా జోతిస్వరూపుడమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll 


పంబా వాసుడమ్మా పందల రాజ కుమారుడమ్మ

మాస్వామి ఎక్కడున్నాడో  సోదమ్మా 

మాస్వామి ఎక్కడున్నాడో                        ll సోదమ్మ ll 


Post a Comment

0 Comments

Close Menu