Sri Sabarigirivasa Stotram – శ్రీ శబరిగిరివాస స్తోత్రం

Sri Sabarigirivasa Stotram

శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసమ్ |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసమ్ || ౧ ||

శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతమ్ |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతమ్ || ౨ ||

శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపమ్ |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || ౩ ||

శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతమ్ |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతమ్ || ౪ ||

శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలమ్ |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలమ్ || ౫ ||

శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరమ్ |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరమ్ || ౬ ||

సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రమ్ |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రమ్ || ౭ ||

ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రమ్ ||



మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.

Post a Comment

0 Comments

Close Menu