Harivarasanam (Harihara Atmaja Ashtakam) – హరివరాసనం (శ్రీ హరిహరాత్మజాష్టకం)

Harivarasanam


హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ |
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౧ ||

శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ |
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౨ ||

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ |
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౩ ||

తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ |
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౪ ||

త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ |
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౫ ||

భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణమ్ |
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౬ ||

కలమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనమ్ |
కలభకేసరీ-వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౭ ||

శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ |
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౮ ||

శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |

|| ఇతి శ్రీ హరిహరాత్మజాష్టకం సంపూర్ణమ్ ||



మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.

Post a Comment

0 Comments

Close Menu