స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 1
రెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 2
హరిహరసుతనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 2
మూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 3
అనాదరక్షక శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 3
నాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 4
ఎరిమేలిశాస్త్ర శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 4
ఐదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 5
వావర్ స్వామియే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 5
ఆరవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 6
శ్రీ నాగరాజా శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 6
ఏడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 7
కరుప్ప స్వామియే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 7
ఎనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 8
సద్గురునాధన్ శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 8
తొమ్మిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 9
విల్లాలివిరేనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 9
పదివవా మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 10
విరమణికంఠనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 10
పదకొండవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 11
శ్రీ ధర్మశాస్త్ర శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 11
పన్నెడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 12
పంబా శిశువే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 12
పదమూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 13
మోహిని సుతనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 13
పధ్నాలుగువా మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 14
కలియుగావరదా శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 14
పదిహేనువ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 15
భక్తవత్సలనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 15
పదహారువ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 16
భూలోకనాధనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 16
పదిహేడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 17
ఇరుముడి ప్రియుడే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 17
పద్దెనిమిదవ మెట్టు తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 18
శబరిగిరిసీనే శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్పా || 18
స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే
స్వామి శరణం అయ్యప్ప శరణం - అయ్యప్ప శరణం స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా ||
0 Comments