ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
అర్ధం - అందరికి శక్తిని ఇచ్చే, సుగంధభరితుడైన ముక్కంటి దేవుడు శివుని మేము పూజిస్తున్నాము. పండులోని తొడిమ నుండి వేరుపడినట్టు, మేము కూడా మరణం మరియు మర్త్యత్వం నుండి విముక్తి పొందాలి.
మరిన్ని
శ్రీ శివ స్తోత్రాలు పరిశీలించండి.
0 Comments