Kalabhairava Ashtakam in telugu – కాలభైరవాష్టకం

Kalabhairava Ashtakam

శ్లో॥ దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రపంకజం 

వ్యాళ యజ్ఞ సూత్ర మిందుశేఖరం కృపాకరం

నారదాది యోగిబృందవందితం దిగంబరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం 

నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం

కాలకాలమంబు జాక్షమక్షశూలమక్షరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ శూల టంక పాశ దండపాణి మాదికారణం 

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం  

భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం 

భక్తవత్సలం స్థిరం సమస్త లోకవిగ్రహం

నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీల సత్కటిం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం 

కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుం  

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ రత్నపాదుకా ప్రభాభిరామపాద యుగ్మకం 

నిత్యమద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర భీషణం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


శ్లో॥ అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం 

దృష్టిపాతనష్ట పాపజాలముగ్ర శాసనమ్  

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం 

కాశికాపురాధినా కాలభైరవం భజే


శ్లో॥ భూతసంఘనాయకం విశాల కీర్తిదాయకం 

కాశివాసి లోకపుణ్య పాపశోధకం విభుం ! 

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || ౯ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |




మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
Follow the Stotra Sampada (స్తోత్రసంపద) channel on WhatsApp:  Stotra Sampada


Post a Comment

0 Comments

Close Menu