Home govindaraja swamy story in telugu Sri Govindaraja Stotram – శ్రీ గోవిందరాజ స్తోత్రం
Sri Govindaraja Stotram – శ్రీ గోవిందరాజ స్తోత్రం
శ్రీవేంకటాచలవిభోపరావతార గోవిందరాజ గురుగోపకులావతార | శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవ నాథ ప్రసీద నత కల్పతరో నమస్తే || ౧ ||
లీలావిభూతిజనతాపరిరక్షణార్థం దివ్యప్రబోధశుకయోగిసమప్రభావ | స్వామిన్ భవత్పదసరోరుహసాత్కృతం తం యోగీశ్వరం శఠరిపుం కృపయా ప్రదేహి || ౨ ||
శ్రీభూమినాయకదయాకరదివ్యమూర్తే దేవాధిదేవజగదేక శరణ్య విష్ణో | గోపాంగనాకుచసరోరుహభృంగరాజ గోవిందరాజ విజయీ భవ కోమలాంగ || ౩ ||
దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీట మణిరాజివిరాజితాంఘ్రే | రాజాధిరాజ యదురాజకులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర || ౪ ||
కాసారయోగి పరమాద్భుత భక్తిబద్ధ వాఙ్మాల్యభూషి తమహోత్పలరమ్యపాద | గోపాధినాథ వసుదేవకుమార కృష్ణ గోవిందరాజ విజయీ భవ గోకులేంద్ర || ౫ ||
శ్రీభూతయోగి పరికల్పిత దివ్యమాన జ్ఞానప్రదీపపరిదృష్ట గుణామృతాబ్ధే | గోగోపజాలపరిరక్షణబద్ధదీక్ష గోవిందరాజ విజయీ భవ గోపవంద్య || ౬ ||
మాన్యానుభావ మహదాహ్వయయోగిదృష్ట శ్రీశంఖచక్ర కమలాసహితామలాంగ | గోపీజనప్రియచరిత్రవిచిత్రవేష గోవిందరాజ విజయీ భవ గోపనాథ || ౭ ||
శ్రీమత్వదీయపదపంకజ భక్తినిష్ఠ శ్రీభక్తిసార మునినిశ్చితముఖ్యతత్త్వ | గోపీజనార్తిహర గోపజనాంతరంగ గోవిందరాజ విజయీ భవ గోపరత్న || ౮ ||
శ్రీమత్పరాంకుశమునీంద్ర సహస్రగాథా సంస్తూయమాన చరణాంబుజ సర్వశేషిన్ | గోపాలవంశతిలకాచ్యుత పద్మనాభ గోవిందరాజ విజయీ భవ గోపవేష || ౯ ||
శేషాచలే మహతి పాదపపక్షిజన్మ త్వద్భక్తితః స్పృహయతాకులశేఖరేణ | రాజ్ఞా పునఃపునరుపాసిత పాదపద్మ గోవిందరాజ విజయీ భవ గోరసజ్ఞ || ౧౦ ||
శ్రీవిష్ణుచిత్తకృతమంగళ దివ్యసూక్తే తన్మానసాంబురుహకల్పిత నిత్యవాస | గోపాలబాలయువతీవిటసార్వభౌమ గోవిందరాజ విజయీ భవ గోవృషేంద్ర || ౧౧ ||
శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీ గోపాలకాంత వినివేశితమాల్యలోల | గోపాంగనాకుచకులాచలమధ్యసుప్త గోవిందరాజ విజయీ భవ గోధనాఢ్య || ౧౨ ||
భక్తాంఘ్రిరేణుమునినా పరమం తదీయ శేషత్వ మాశ్రితవతా విమలేన నిత్యం | ప్రాబోధికస్తుతికృతా హ్యవబోధిత శ్రీగోవిందరాజ విజయీ భవ గోపబంధో || ౧౩ ||
శ్రీపాణినామకమహాముని గీయమాన దివ్యానుభావదయమాన దృగంచలాఢ్య | సర్వాత్మరక్షణవిచక్షణ చక్రపాణే గోవిందరాజ విజయీ భవ గోపికేంద్ర || ౧౪ ||
భక్తోత్తమాయ పరకాలమునీంద్రనామ్నే విశ్రాణితాతుల మహాధన మూలమంత్ర | పూర్ణానుకంపపురుషోత్తమ పుష్కరాక్ష గోవిందరాజ విజయీ భవ గోసనాథ || ౧౫ ||
సత్త్వోత్తరే చరమపర్వణి సక్తచిత్తే శాంతే సదా మధురపూర్వకవాఙ్మునీంద్రే | నాథప్రసన్నహృదయాంబుజనందసూనో గోవిందరాజ విజయీ భవ కుందదంత || ౧౬ ||
భక్తప్రపన్నకులనాయకభాష్యకార సంకల్పకల్పతరు దివ్యఫలామలాత్మన్ | శ్రీశేషశైలకటకాశ్రిత శేషశాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే || ౧౭ ||
దేవ ప్రసీద కరుణాకర భక్తవర్గే సేనాపతి ప్రణిహితాఖిలలోకభార | శ్రీవాసదివ్యనగరాధిపరాజరాజ గోవిందరాజ విజయీ భవ వేదవేద్య || ౧౮ ||
శ్రీమచ్ఛఠారి కరుణాశ్రితదేవగాన పారజ్ఞనాథమునిసన్నుత పుణ్యకీర్తే | గోబ్రాహ్మణప్రియగురో శ్రితపారిజాత గోవిందరాజ జగతాం కురు మంగళాని || ౧౯ ||
ఇతి శ్రీ గోవిందరాజ స్తోత్రమ్ |
0 Comments